(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 066

॥ శ్రీః ॥
3.66. అధ్యాయః 066
Mahabharata - Vana Parva - Chapter Topics
సుదేవేన దమయంతీతత్వం నివేదితయా రాజమాత్రా పిప్లురూపలాంఛనేన తత్వనిర్ధారణపూర్వకం తస్యాః పితృపురంప్రతి ప్రాపణం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

సుదేవ ఉవాచ। 3-66-0x(1945)
విదర్భరాజో ధర్మాత్మా భీమో భీమపరాక్రమః।
సుతేయం తస్య కల్యాణీ దమయంతీతి విశ్రుతా ॥ 3-66-1(18455)
రాజా తు నైషధో నామ వీరసేనసుతో నలః।
భార్యేయం తస్య కల్యాణీ పుణ్యశ్లోకస్య ధీమతః ॥ 3-66-2(18456)
స ద్యూతేన జితో భ్రాత్రా హృతరాజ్యో మహామనాః।
దమయంత్యా గతః సార్ధం న ప్రాజ్ఞాయత కస్యచిత్ ॥ 3-66-3(18457)
తే వయం దమయంత్యర్థే చరామః పృథివీమిమాం।
సేయమాసాదితా బాలా తవ దేవి నివేశనే ॥ 3-66-4(18458)
అస్యా రూపేణ సదృశీ మానుషీ న హి విద్యతే।
అస్యా హ్యేష భ్రువోర్మధ్యే సహజః పిప్లురుత్తమః ॥ 3-66-5(18459)
శ్యామాయాః పద్మసంకాశో లక్షితోఽంతర్హితో మయా।
మలేన సంవృతోహ్యస్యాశ్ఛన్నోఽభ్రేణేవ చంద్రమాః ॥ 3-66-6(18460)
చిహ్నభూతో విభూత్యర్థమయం ధాత్రా వినిర్మితః।
ప్రతిపత్కలుషేవేందోర్లేఖా నాతివిరాజతే ॥ 3-66-7(18461)
న చాస్యా నశ్యతే రూపం వపుర్మలసమాచితం।
అసంస్కృతమపి వ్యక్తం భాతి కాంచనసన్నిభం ॥ 3-66-8(18462)
అనేన వపుషా బాలా పిప్లునాఽనేన సూచితా।
లక్షితేయం మయా దేవీ పిహితోఽగ్నిరివోష్మణా ॥ 3-66-9(18463)
బృహదశ్వ ఉవాచ। 3-66-10x(1946)
తచ్ఛ్రుత్వా వచనం తస్య సుదేవస్య విశాంపతే।
సునందా శోధయామాస పిప్లుప్రచ్ఛాదనం మలం ॥ 3-66-10(18464)
స మలేనాపకృష్టన పిప్లుస్తస్యా వ్యరోచత।
దమయంత్యా యథా వ్యభ్రే నభసీవ నిశాకరః ॥ 3-66-11(18465)
పిప్లుం దృష్ట్వా సునందా చ రాజమాతా చ భారత।
రుదంత్యౌ తాం పరిష్వజ్యముహూర్తమివ తస్థతుః ॥ 3-66-12(18466)
ఉత్సృజ్య బాష్పం శనకై రాజమాతేదమబ్రవీత్।
భగిన్యా దుహితా మేఽసి పిప్లునానేన సూచితా ॥ 3-66-13(18467)
అహం చ తవ మాతా చ రాజన్యస్య మహాత్మనః।
సుతే దశార్ణాధిపతేః సుదాంనశ్చారుదర్శనే ॥ 3-66-14(18468)
భీమస్య రాజ్ఞః సా దత్తా వీరబాహోరహం పునః।
త్వం తు జాతా మయా దృష్టా దశార్ణేషు పితుర్గృహే ॥ 3-66-15(18469)
యథైవ తే పితుర్గేహం తథేదమపి భామితి।
యథైవ చ మమైశ్వర్యం దమయంతి తథా తవ ॥ 3-66-16(18470)
తాం ప్రహృష్టేన మనసా దమయంతీ విశాంపతే।
ప్రణంయ మాతుర్భగినీమిదం వచనమబ్రవీత్ ॥ 3-66-17(18471)
అజ్ఞాయమానాఽపిసతీ సుఖమస్ంయుషితా త్వయి।
సర్వకామైః సువిహితా రక్ష్యమాణా సదా త్వయా ॥ 3-66-18(18472)
సుఖాత్సుఖతరో వాసో భవిష్యతి న సంశయః।
చిరవిప్రోషితాం మాతర్మామనుజ్ఞాతుమర్హసి ॥ 3-66-19(18473)
దారకౌ చ హి మే నీతౌ వసతస్తత్ర బాలకౌ।
పిత్రా విహీనౌ శోకార్తౌ మయా చైవ కథం ను తౌ ॥ 3-66-20(18474)
యది చాపి ప్రియం కించిన్మయి కర్తుమిహేచ్ఛసి।
విదర్భాన్యాతుమిచ్ఛామి శీఘ్రం మే యానమాదిశ ॥ 3-66-21(18475)
బాఢమిత్యేవ తాముక్త్వా హృష్ట్వా మాతృష్వసా నృప।
గుప్తాం బలేన మహతా పుత్రస్యానుమతే తతః ॥ 3-66-22(18476)
ప్రాస్థాపయద్రాజమాతా శ్రీమతీం నరవాహినా।
యానేన భరతశ్రేష్ఠ స్వన్నపానపరిచ్ఛదాం ॥ 3-66-23(18477)
తతః సా నచిరాదేవ విదర్భానగమచ్ఛుభా।
తాం తు బంధుజనః సర్వః ప్రహృష్టః సమపూజయత్ ॥ 3-66-24(18478)
సర్వాన్కుశలినో దృష్ట్వా బాంధవాందారకౌ చ తౌ।
మాతరం పితరం చోభౌ సర్వం చైవ సఖీజనం ॥ 3-66-25(18479)
దేవతాః పూజయామాస బ్రాహ్మణాంశ్చ యశస్వినీ।
పరేణ విధినా దేవీ దమయంతీ విశాంపతే ॥ 3-66-26(18480)
అతర్పయత్సుదేవం చ గోసహస్రేణ పార్థివః।
ప్రీతో దృష్ట్వైవ తనయాం గ్రామేణ ద్రవిణేన చ ॥ 3-66-27(18481)
సా వ్యుష్టా రజనీం తత్రపితుర్వేశ్మని భామినీ।
విశ్రాంతా మాతరం రాజన్నిదం వచనమబ్రవీత్ ॥ 3-66-28(18482)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నలోపాఖ్యానపర్వణి షట్షష్టితమోఽధ్యాయః ॥ 66 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-66-5 పిప్లుః రక్తతిలకాకృతిలాంఛనం ॥
3-66-6 స దృష్టో బహుశో నాద్య లక్ష్యతేఽంతర్హితో మయేతి క. పాఠః ॥
3-66-7 చిహ్నభూతః సచాత్యర్థమితి ధ. పాఠః ॥
3-66-8 అస్యాస్తు దృశ్యతే రూపమితి ధ. పాఠః ॥
3-66-11 అపకృష్టేన దూరీకృతేన ॥
3-66-20 దారకౌ సుతః సుతా చ ॥
3-66-28 వ్యుష్టా వాసంకృతవతీ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.